ఎంపీఓల జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా వెల్గటూరు ఎంపీఓ జక్కుల

70చూసినవారు
ఎంపీఓల జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా వెల్గటూరు ఎంపీఓ జక్కుల
జగిత్యాల జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం అధ్యక్షుడిగా వెల్గటూరు ఎంపీఓ జక్కుల శ్రీనివాస్ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలిపారు. కాగా వెల్గటూరు ఎంపీఓ జక్కుల శ్రీనివాస్ ఎంపీఓల సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శుభ సందర్భంగా వెల్గటూరు, ఎండపల్లి మండలాల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్