అధ్యాపక వృత్తి అంతులేని అనుభవాల నిధి

74చూసినవారు
అధ్యాపక వృత్తి అంతులేని అనుభవాల నిధి
అధ్యాపక వృత్తి అంతులేని అనుభవాల నిధి అని అని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి కె. వెంకటేశ్వర్లు అన్నారు. జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చరిత్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్న చిట్ల గంగాధర్ పదవి విరమణ కార్యక్రమానికి ఆయన శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులకు బోధించేందుకు ప్రతిరోజు అధ్యాపకులు తాము కొత్త విషయాలు నేర్చుకుంటారని, అనేకమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషిస్తారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్