జాబితాపూర్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

56చూసినవారు
జాబితాపూర్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో బుధవారం ఆరాధన ఆలయ సంఘ కాపరి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులతో కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నక్క సతీష్, వెంకటేష్, శ్యామ్, సంతోష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్