జగిత్యాల: ఆర్జేడీ మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ కి స్వాగతం పలికిన మున్సిపల్ చైర్‌పర్సన్

81చూసినవారు
జగిత్యాల: ఆర్జేడీ మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ కి స్వాగతం పలికిన మున్సిపల్ చైర్‌పర్సన్
జగిత్యాలకు విచ్చేసిన రిజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ షాహిద్ మాసూద్ కి శనివారం స్వాగతం తెలిపిన మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్. ఈ సందర్బంగా షాహిద్ మాసూద్ చైర్ పర్సన్ తో జగిత్యాల మున్సిపాలిటి బయో మైనింగ్, కంపోస్ట్ షేడ్స్ మరియు ఎనిమల్ బర్త్ కంట్రోల్ కేర్ సెంటర్లను సందర్శించారు. వీరి వెంట మున్సిపల్ జగిత్యాల, కోరుట్ల, మెట్టుపల్లి, రాయికల్, ధర్మపురి కమిషనర్లు, కౌన్సిలర్స్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్