మల్లాపూర్ లో ఘనంగా దాతమ్మ బోనాలు

52చూసినవారు
మల్లాపూర్ లో ఘనంగా దాతమ్మ బోనాలు
మల్లాపూర్ మండల కేంద్రంలో బుధవారం కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తాతమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మహిళలు బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్