జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ క్యాంపులో పాముకాటుకు గురైన విద్యార్థులు బోడ యశ్విత్ ఓంకార్ అఖిల్ కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను శుక్రవారం పరామర్శించారు. ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు.