జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కోరుట్ల నియోజకవర్గం నుండి విదేశాలకు వెళ్లిన సోదరులు ప్రమాదవశాత్తు విదేశాలలో మరణించారు. ఈ సందర్బంగా ఒక్కోక్కరికి ఐదు లక్షల రూపాయల విలువ చేసే ప్రొసీడింగ్ పత్రాలను 8 మంది కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందజేశారు.