మల్లాపూర్: వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

72చూసినవారు
మల్లాపూర్: వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ
మల్లాపూర్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వినోద్ గురుస్వామి నిర్వహించిన మహాపడిపూజ అయ్యప్ప మాలదారులు, భక్తుల కోలాహలం మధ్య వైభవంగా జరిగింది. మణికంఠస్వామికి భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప మాలదారుల శరణగోషతో మల్లాపూర్ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పడిపూజ వినోద్ గురుస్వామి మహాపడిపూజ, అభిషేకం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్