మెట్ పల్లి: మోడీ కి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు

76చూసినవారు
మెట్ పల్లి: మోడీ కి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు
మెట్ పల్లి పట్టణంలో మంగళవారం బీజేపీ మెట్ పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలోప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి పాలాభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్