మెట్ పల్లి: ఆటో యూనియన్ నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తు అరెస్టులు

53చూసినవారు
మెట్ పల్లి: ఆటో యూనియన్ నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తు అరెస్టులు
మెట్ పల్లి పట్టణంలో శుక్రవారం డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యవర్గం సభ్యులను హైదరాబాదులో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేశారు.

సంబంధిత పోస్ట్