జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో 'పథ సంచలనం' కార్యక్రమం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కుటుంబ ప్రభోధన్ ప్రముఖ్ గుంటుక గంగాధర్ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సార్ ఎస్పీ క్యాంపు కోదండ రామాలయం నుండి ఇట్టి కార్యక్రమం ప్రారంభం అయి ప్రధాన వీధుల గుండా కొనసాగింది.