మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేరొన్నారు. శుక్రవారం కథాలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల నివాళి అర్పించారు.