KTRకు జైలు భయం పట్టుకుంది: కడియం శ్రీహరి

51చూసినవారు
కేటీఆర్, హరీశ్ రావులను పిచ్చికుక్కలు కరిచినట్లు అనుమానంగా ఉందని కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి అన్నారు. ''కేటీఆర్ కు జైలు భయం పట్టుకుంది. కేసీఆర్, కేటీఆర్ తప్పులు ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు. వనరులను కొల్లగొట్టి వేల ఎకరాలు కబ్జా చేశారు. ఫామ్ హౌస్ లు, ప్యాలెస్ లు నిర్మించుకున్నారు. మీ అవినీతిలో భాగస్వామి కావొద్దనే బీఆర్ఎస్ నుంచి బయటకువచ్చా' అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :