భూతల స్వర్గంలా జమ్మూకశ్మీర్ (వీడియో)

63చూసినవారు
జమ్మూకశ్మీర్‌ను మంచు దుప్పటి కప్పేసింది. బందిపోరా జిల్లాలో భారీగా మంచు కురుస్తుండడంతో ఆ ప్రాంతం మొత్తం ధవళ వర్ణంగా మారిపోవడంతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తోన్నాయి. అయితే తీవ్రంగా కురుస్తున్న మంచుతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లపై మంచు భారీగా పేరుకుపోవడంతో అధికార యంత్రాంగంతం తొలగింపు చర్యలు చేపట్టింది.

సంబంధిత పోస్ట్