జనసేనకై చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఖర్చు పెట్టా: శంకర్

68చూసినవారు
జనసేనకై చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఖర్చు పెట్టా: శంకర్
పవన్ కళ్యాణ్ అభిమాని షకలక శంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'నేను గత ఎన్నికల్లో సొంత డబ్బుతో జనసేన కోసం ప్రచారం చేశాను. రూ.3 లక్షలతో భోజనాలు పెట్టించడంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. డబ్బులన్నీ ఖర్చు చేశానని నా భార్య 4 రోజులు నాతో మాట్లాడలేదు. ఈసారి ముందుగానే నా దగ్గర డబ్బులు లేవని పార్టీ వారికి చెప్పడంతో ప్రచారంలో డీజిల్, ఫుడ్ బెడ్ అన్నీ వాళ్ళే చూసుకున్నారు’’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్