పాపులర్ మీమ్ డాగ్ ‘చిమ్‌టూ’ మృతి

84చూసినవారు
పాపులర్ మీమ్ డాగ్ ‘చిమ్‌టూ’ మృతి
పాపులర్ మీమ్ డాగ్ చీమ్స్ బాల్ట్జ్‌ను పోలిఉన్న జపనీస్ కుక్క కబోసు మరణించింది. దీనికి 19 ఏళ్లని, ఈనెల 26న వీడ్కోలు పార్టీ ఉంటుందని యజమాని అట్సుకో తెలిపారు. దీంతో RIP అంటూ అభిమానులు నివాళులర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో కబోసు చిత్రాలతో మీమ్స్ చక్కర్లు కొట్టాయి. గతంలో ట్విటర్ లోగోలో ఉన్న పిట్టను తొలగించి మస్క్ ఒకరోజు పాటు మీమ్ డాగ్ చిత్రాన్ని లోగోగా మార్చారు. మీమ్‌ వరల్డ్‌లో నెటిజన్లకు ‘చిమ్‌టూ’గా ఈ శునకం సుపరిచితం.

సంబంధిత పోస్ట్