జావెలిన్ త్రో.. 104.80 మీటర్లు విసిరాడు!

51చూసినవారు
పారిస్ ఒలింపిక్స్లో నిన్న జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్లో పాక్ అథ్లెట్ నదీమ్ 92.97 మీటర్లు బల్లెం విసిరి గోల్డ్ సాధించిన విషయం తెలిసిందే. ఇతర దేశాల అథ్లెట్లు ఎంత ట్రై చేసినా బల్లెం 90 మీటర్లు దాటలేదు. కానీ, 1984లో బెర్లిన్లో జరిగిన ఒలింపిక్ డే ఆఫ్ అథ్లెటిక్స్ పోటీలో జర్మన్ త్రోయర్ ఉవే హోన్ ఏకంగా 104.80 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు సృష్టించారు. గతంలో నీరజ్ చోప్రాకు ఈయన కోచ్గా వ్యవహరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్