TVS బ్లూటూత్-కనెక్ట్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్

79చూసినవారు
TVS బ్లూటూత్-కనెక్ట్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్
దేశీయ టూ-వీలర్ తయారీ దిగ్గజం TVS మోటార్ కంపెనీ తన కొత్త త్రీ-వీలర్ ఈవీ ఆటోను విడుదల చేసింది. ‘కింగ్ ఈవీ మ్యాక్స్’ ధర రూ.2.95 లక్షల (ఎక్స్ షోరూం)గా ఉండనుంది. ఈ వాహనం 51.2వీ లిథియం అయాన్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే తర్వాత 179 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంతేకాకుండా ఇది భారత మొట్టమొదటి బ్లూటూత్-కనెక్ట్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ అని కంపెనీ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్