జీవన్ రెడ్డి మాల్.. అద్దె చెల్లించకుంటే మళ్లీ స్వాధీనం: సజ్జనార్

74చూసినవారు
జీవన్ రెడ్డి మాల్.. అద్దె చెల్లించకుంటే మళ్లీ స్వాధీనం: సజ్జనార్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ బకాయిలు వారంలోగా చెల్లించకపోతే మళ్లీ స్వాధీనం చేసుకుంటామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 'హైకోర్టు ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో అద్దె సకాలంలో చెల్లించకుంటే ముందస్తు నోటీసులు లేకుండా స్వాధీనం చేసుకోవచ్చు. మాల్ లోని సబ్ లీజ్ దారుల ప్రయోజనం దృష్ట్యా ఓపెన్ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో నిన్న మాల్ తెరిచేందుకు అనుమతి ఇచ్చాం' అని ఎక్స్ లో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్