భర్తతో విడాకులు తీసుకోనున్న జెన్నిఫర్ లోపెజ్

550చూసినవారు
భర్తతో విడాకులు తీసుకోనున్న జెన్నిఫర్ లోపెజ్
అమెరికాకు చెందిన ప్రముఖ నటి, డ్యాన్సర్, పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ తన భర్త బెన్‌ అఫ్లెక్‌తో విడాకులు తీసుకోనున్నారు. లాస్ ఏంజిల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో మంగళవారం ఆమె విడాకులకు పిటిషన్ దాఖలు చేశారు. 2003లో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. తర్వాత విడిపోయారు. తిరిగి ప్రేమలో పడిన ఈ జంట 2022 జులైలో పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లకే వారు విడాకులు తీసుకుంటున్నారు. కాగా జెన్నిఫర్ లోపెజ్‌కు ఇది నాలుగో వివాహం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్