ఆన్‌లైన్ గేమింగ్‌ కంపెనీలకు కేంద్రం ఝలక్

573చూసినవారు
ఆన్‌లైన్ గేమింగ్‌ కంపెనీలకు కేంద్రం ఝలక్
ఆన్‌లైన్ గేమింగ్‌ల పేరుతో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న కంపెనీలపై కొరడా ఝుళిపించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో బెట్టింగ్‌ పేరుతో డబ్బు చెల్లింపులు నిషేధమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐటీ నిబంధనలు-2021కి చేసిన సవరణలను ఆమోదించింది. ఐటీ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ గేమింగ్‌లో నగదు లావాదేవీలు చట్టబద్ధమే కానీ.. నగదు బెట్టింగ్‌, ప్రిడిక్షన్‌ ఉన్న గేమింగ్‌లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

సంబంధిత పోస్ట్