కేంద్ర శాఖల్లో ఉద్యోగాలు

51చూసినవారు
కేంద్ర శాఖల్లో ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు/శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 312 ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ జూన్ 13 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్