ఉద్యోగాలపై మంత్రి కీలక ప్రకటన

72చూసినవారు
ఉద్యోగాలపై మంత్రి కీలక ప్రకటన
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని మంత్రి కొలుసు పార్థసారధి ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్