సీజన్ మారడంతో రకరకాల వ్యాధులు కూడా మారుతు ఉంటాయి. క్యారెట్, ఆరెంజ్‌లు వివిధ రకాల సీజనల్ వ్యాధుల నుంచి కాపాడతాయి. పసుపు పాలలో తేనె కలుపుకుని తాగితే జలుబు, దగ్గు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిమ్మ, తేనె కలిపి తాగితే శరీరానికి ఇమ్యూనిటీని పెంచుతుంది. అల్లం, తులసి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.