సింగరేణిలో ఉద్యోగాలు.. దరఖాస్తు తేదీల్లో మార్పు

60చూసినవారు
సింగరేణిలో ఉద్యోగాలు.. దరఖాస్తు తేదీల్లో మార్పు
సింగరేణి సంస్థలో 327 పోస్టుల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మొదటగా ఏప్రిల్ 15 నుంచి మే 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించగా.. పలు కారణాల వల్ల దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసినట్లు తాజాగా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. మే 15న మ.12 నుంచి జూన్ 4న సా.5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వెబ్ సైట్: https://scclmines.com/scclnew/index.asp

సంబంధిత పోస్ట్