ధోనీని కలిసిన జోగీందర్

66చూసినవారు
ధోనీని కలిసిన జోగీందర్
2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ మ్యాచ్ తరువాత జోగిందర్‌ శర్మకు జట్టులో అవకాశాలు రాకపోవడంతో క్రమంగా ఆటకు దూరమయ్యాడు. హరియాణా పోలీస్‌ శాఖలో డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కలిసి ఉన్న వీడియోను జోగిందర్‌ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘చాలాకాలం తర్వాత ధోనీని కలిశా. ఇదొక విభిన్నమైన అనుభూతి. మనం కలిసి దాదాపు 12 ఏళ్లు అవుతోంది’’ అని జోగిందర్ క్యాప్షన్ ఇచ్చాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్