పుదీనా, కొత్తిమీరతో కీళ్ల నొప్పులు మటుమాయం

1069చూసినవారు
పుదీనా, కొత్తిమీరతో కీళ్ల నొప్పులు మటుమాయం
పుదీనా, కొత్తిమీరతో కీళ్ల నొప్పులు తగ్గించవచ్చు. కొత్తిమీరలో కాల్షియం, పొటాషియం, విటమిన్-సీ, కే, ఇతర పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని యూరిక్ యాసిడ్, క్రియేటినిక్ స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. అలాగే పుదీనా ఆకులలో ఐరన్, పొటాషియం, విటమిన్-ఏ, మెగ్నీషియం పోషకాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు తగ్గించడానికి సహకరిస్తాయి.

సంబంధిత పోస్ట్