కవిత బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు!

64చూసినవారు
కవిత బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న BRS ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రేపు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన ధర్మాసనం ముందు ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. ఈ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె తిహార్ జైలులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్