భర్తకు మూడో పెళ్లి చేసిన భార్యలు

66చూసినవారు
భర్తకు మూడో పెళ్లి చేసిన భార్యలు
AP: తమ భర్తకు ఇద్దరు భార్యలు దగ్గరుండి మరో పెళ్లి చేశారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో ఈనెల 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన పండన్న మొదటి భార్యకు పిల్లలు లేరని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు 2007లో బాబు పుట్టాడు. మరో సంతానం కావాలని భర్త కోరడంతో ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లికి కార్డులు కొట్టించి, బ్యానర్లు కట్టించి మరీ అక్షింతలు వేసి పెళ్లి చేశారు.

సంబంధిత పోస్ట్