DRDOలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు

59చూసినవారు
DRDOలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత విషయానికి వస్తే అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూలు మార్చి 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించింది. ఎంపికైన వారికి నెలకు రూ.37,000 వేతనం ఉంటుంది.

సంబంధిత పోస్ట్