కేవలం రూ.50 చెల్లిస్తే చాలు.. మీ ఇంటికే కొత్త పాన్ కార్డ్

65చూసినవారు
కేవలం రూ.50 చెల్లిస్తే చాలు.. మీ ఇంటికే కొత్త పాన్ కార్డ్
బ్యాంక్‌లో ఎటువంటి లావాదేవీలు చేయాలన్నా పాన్‌ కార్డు తప్పనిసరి. ఈ క్రమంలో పాన్‌ కార్డు ద్వారా మోసాలు జరగకుండా కేంద్రం కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. అదే క్యూఆర్ కోడ్‌. కొత్తగా జారీ చేసే పాన్ కార్డులలో క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. ఒక  వేళ మీరు పాన్ కార్డును అప్‌డేట్ చేయాలనుకుంటే అఫీషియల్ పేజీని సందర్శించి అవసరమైన వివరాలను ఎంటర్ చేసి రూ.50 చెల్లిస్తే చాలు కొత్త పాన్ కార్డు పోస్టులో మీ ఇంటికే వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్