బడ్జెట్‌పై చర్చలో కడియం శ్రీహరి వర్సెస్ మంత్రులు

61చూసినవారు
బడ్జెట్‌పై చర్చలో కడియం శ్రీహరి వర్సెస్ మంత్రులు
తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుపై రసాభాస జరిగింది. ఆరు గ్యారెంటీలతో పాటు డిక్లరేషన్లు, 420 హామీలు కాంగ్రెస్ ఇచ్చిందని కడియం శ్రీహరి అన్నారు. గ్యారెంటీలు, 13 హామీలు అమలు కావాలంటే రూ. 1లక్ష 36వేల కోట్లు కావాలన్నారు. దీంతో కడియం వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు. ప్రభుత్వం ఏర్పడి 60 రోజులే అవుతుందని.. తప్పకుండా మాట నిలబెట్టుకుంటామన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ మాత్రమేనని కడియం అనగానే మంత్రి పొన్నం అడ్డుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్