విజయవాడలో చదువుకున్న కళాతపస్వి

85చూసినవారు
విజయవాడలో చదువుకున్న కళాతపస్వి
కళాతపస్వి విశ్వనాథ్‌ 1930 ఏప్రిల్ 19వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని పెదపులివర్రు గ్రామంలో జన్మించారు. తల్లి సరస్వతమ్మ, తండ్రి సుబ్రహ్మణ్యం. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం విజయవాడకి మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ విద్య గుంటూరు హిందూకాలేజీ, ఎ.సీ కాలేజీల్లోనూ జరిగింది.

సంబంధిత పోస్ట్