'కల్కి 2898AD'.. బుజ్జితో ప్రభాస్ ఎంట్రీ చూసేయండి(వీడియో)

54చూసినవారు
స్టార్ హీరో ప్రభాస్ 'కల్కి 2898AD' మూవీలో బుజ్జిని మేకర్స్ రివీల్ చేశారు. బుజ్జి అంటే సినిమాలో భైరవ (ప్రభాస్ పాత్ర పేరు) వాడే వాహనం. రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈవెంట్లో ఆ వాహనంపై ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాల కొసం ఈ వాహనం వాడారని సమాచారం.

ట్యాగ్స్ :