'కల్కి' సినిమా సెట్‌లా వినాయకుడి మందిరం (వీడియో)

78చూసినవారు
దేశవ్యాప్తంగా వినాయక చవితి 2024 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా ఉన్న కొన్ని వినాయకుడి విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కల్కి సినిమాలో మాదిరి కాంప్లెక్స్‌లో నుంచి లోపలికి వెళ్లేలా వినాయక మందిరాన్ని డిజైన్‌ చేశారు. మందిరం లోపల సుప్రీమ్ యాస్కిన్‌ బొమ్మ, శివుడి విగ్రహం, అశ్వత్థామగా వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఇది చూడ్డానికి అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్