‘కల్కి’ సీక్వెల్‌.. మూడు సినిమాలతో సమానం

64చూసినవారు
HYDలోని ఖోహినూర్ హోటల్‌లో శనివారం నిర్వహించిన ‘అమరన్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ హాజరయ్యారు. అభిమానుల కోరిక మేరకు ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సీక్వెల్‌‌పై అప్‌డేట్‌ ఇచ్చారు. ‘‘మీ అందరి సపోర్ట్‌ వల్లే ‘కల్కి’ మైలురాయిగా నిలిచింది. ‘కల్కి 2’ రావడానికి చాలా సమయం పడుతుంది. ‘కల్కి’ సీక్వెల్‌ కంటే ముందు మరే చిత్రం చేయట్లేదు. అదే రెండు, మూడు సినిమాలతో సమానం’’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్