22న కల్కి సాంగ్ రిలీజ్!

55చూసినవారు
ప్రభాస్ 'కల్కి 2898ఏడి' జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌పై స్పీడ్ పెంచారు. తాజా ఇందులోని బుజ్జి పాత్రకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు. ఈనెల 22న ప్రత్యేక ప్రచార చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇందుకోసం నిర్వహించే భారీ వేడుకకు ప్రభాస్‌తో పాటు చిత్రబృందమంతా పాల్గొననుంది. అభిమానుల మధ్య పాటను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్