అందుకే పోటీ చేయడం లేదు: ప్రియాంకా గాంధీ

79చూసినవారు
అందుకే పోటీ చేయడం లేదు: ప్రియాంకా గాంధీ
లోక్‌సభ ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేయడం లేదు అన్నదానిపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా పార్టీ తరపున ప్రచారం చేయడంపై దృష్టి పెట్టాలని భావించినందుకే పోటీ చేయలేదని తెలిపారు. సోదరుడైన రాహుల్‌ గాంధీతోపాటు తాను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే అది బీజేపీకి లాభం చేకూర్చుతుందని అన్నారు. తాను పోటీ చేస్తే దేశమంతటా ప్రచారం చేయడం కుదరదని తాము భావించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్