త్రివిధ దళాల్లో 459 పోస్టులకు నోటిఫికేషన్

25145చూసినవారు
త్రివిధ దళాల్లో 459 పోస్టులకు నోటిఫికేషన్
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CDSE)కు UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఖాళీగా ఉన్న మొత్తం 459 పోస్టులను భర్తీ చేయనున్నారు. CDSEలో ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి, ఉద్యోగంలోకి తీసుకుంటారు. అవివాహిత పురుషులు, మహిళలు జూన్ 4 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. విభాగాలను బట్టి డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. వెబ్ సైట్: upsc.gov.in.

సంబంధిత పోస్ట్