ఏప్రిల్ మొదటి వారంలో కల్కి ట్రైలర్ లాంఛ్

536చూసినవారు
ఏప్రిల్ మొదటి వారంలో కల్కి ట్రైలర్ లాంఛ్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్‌తో చేస్తున్న మాసివ్ వరల్డ్ ప్రాజెక్ట్ “కల్కి 2898ఎడి” కూడా ఒకటి. ఈ సినిమా అవైటెడ్ ట్రైలర్ కట్‌కి సంబంధించి సాలిడ్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ చిత్రం ట్రైలర్ ఈ ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటాని నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్