కమలాహారిస్‌ది రాడికల్ లెఫ్ట్ భావజాలం: ట్రంప్

71చూసినవారు
కమలాహారిస్‌ది రాడికల్ లెఫ్ట్ భావజాలం: ట్రంప్
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ పై విమర్శలు గుప్పించారు. ప్రచార కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. కమలాహారిస్ పరి పాలించడానికి పనికిరారని అన్నారు. ఆమెది రాడికల్ లెఫ్ట్ భావజాలమని, కమలకు పదవి దక్కితే దేశం నాశనం అవుతుందని మండిపడ్డారు. అలా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్