కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు కుశాల్ ఉపాధ్యాయ సంఘం పి ఆర్ టి యు జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం ఆయన నివాసంలో హార్ట్ ఫుల్ మెడిటేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మధుసూదన్ , శ్రీదేవి, పద్మ శ్రీనివాస్, నర్వ శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.