ముందుగా విద్యారంగా సమస్యలను పట్టించుకోండి

63చూసినవారు
ముందుగా విద్యారంగా సమస్యలను పట్టించుకోండి
హైడ్రా తరహాలో ముందుగా విద్యారంగా సమస్యలను పట్టించుకోవాలని స్టూడెంట్ పరిషత్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వారు మాట్లాడుతూ.. పలు హాస్టల్స్ లో విద్యార్థులకు సరిపడ గదులు నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్యను అందించలేకపోవడం అనేది చాలా బాధాకరమన్నారు.

సంబంధిత పోస్ట్