బాన్సువాడ నియోజకవర్గo కోటగిరి మండలం హెగ్డోలి గ్రామంలో బుధవారం జాతీయ ఆహర భద్రత పథకం కింద రైతులకు పొద్దుతిరుగుడు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటీసి పుప్పాల శంకర్, ఏఎంసీ చైర్మన్ గ్వైకాడ్ హనుమంతు, మండల ఏవో శ్రీనివాసరావు , క్లస్టర్ ఇంచార్జ్ శంకర్, ఏఈఓ సుప్రియ, రైతులు పాల్గొన్నారు.