డ్రైనేజి పనులను పరిశీలించిన బాన్సువాడ మున్సిపల్ చైర్మన్

358చూసినవారు
డ్రైనేజి పనులను పరిశీలించిన బాన్సువాడ మున్సిపల్ చైర్మన్
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో జరుగుతున్న డ్రైనేజ్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, చైర్మన్ తో మాజీ ఎంపీపీ ఎజాస్, ll వైస్ చైర్మన్ రాజు, కో ఆప్షన్ మెంబర్ తార, నాయకులు నార్ల ఉదయ్, వార్డ్ అధ్యక్షులు శివ కుమార్, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్