బాన్సువాడ: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై శిక్షణ కార్యక్రమం

77చూసినవారు
బాన్సువాడ: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై శిక్షణ కార్యక్రమం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పురపాలక సంఘం కార్యాలయం పరిధిలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)పై ఎన్యుమరేటర్స్, సూపర్‌వైజర్స్‌లకు శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక కమిషనర్ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికి సర్వే ఏ విధంగా చేయాలనే దానిపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్