బాన్సువాడ: బాలల గణేష్ మండలి నిర్వహించిన అయ్యప్ప పడిపూజ

61చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని శుక్రవారం రాత్రి నిర్వహించిన అయ్యప్ప పడిపూజను బాలల గణేష్ మండలి కమిటీ వారు నిర్వహించారు. అయ్యప్ప మహా పడిపూజ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు మహిళలు భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప పాటలు పాడుతూ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బాలల గణేష్ కమిటీ సభ్యులు కొండలరావు ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్