బాన్సువాడ సరస్వతి ఆలయంలో ఆలయ సేవాసమితి ఆధ్వర్యంలో సరస్వతి స్వాములు ఈనెల 24న మండల పూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమాలు యజ్ఞాలు, సరస్వతి అమ్మవారి అలంకరణ వేడుకలను పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించనున్నారు. సరస్వతి ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం తాళపత్రాలు పత్రాలు ఆవిష్కరించారు.