బాన్సువాడ: ఎంపీని కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్

70చూసినవారు
బాన్సువాడ: ఎంపీని కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్
పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ ను మంగళవారం బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసారు. ముదిరాజ్ కమిటీ సభ్యులని నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్