బీబీపేట మండలం కాంగ్రెస్ అధ్యక్షులు సుతారి రమేష్ బీబీపేట రహదారి మార్గంలో సరైన సమయానికి బస్సులు రాకపోవటంతో పలుమార్లు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కామారెడ్డి ఆర్టీసీ డీపో మేనేజర్ కు సమయానికి బస్సులు పంపగలరని మంగళవారం వినతిపత్రం అందించారు.